ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థంగా అందించేందుకు, రెవెన్యూ సేవలను నిరంతరంగా కొనసాగించేందుకు, ప్రభుత్వ భూములు కాపాడేందుకు గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలని ట్రెసా ప్రతినిధులు రెవెన్యూశాఖ
రేవంత్రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ పాలన ప్రజలకు మరింత చేరువ అవుతున్నదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నే తలు ఆశాభావం వ్యక్తం చేశారు.