Egg price | రాష్ట్రంలో చికెన్ ధరతో పాటు కోడిగుడ్డు ధర కూడా కొండెకి కూర్చుంది. ప్రస్తుతం కేజీ చికెన్ రూ.270 నుంచి రూ.300 పలుకుతుండగా, గుడ్డు ధర కూడా విపరీతంగా పెరిగింది.
దేశీయ రిటైల్ మార్కెట్‌కు పండుగ కళ వచ్చింది. ఈ పండుగ సీజన్లో ఇప్పటిదాకా రూ.3.75 లక్షల కోట్ల రిటైల్ అమ్మకాలు జరిగినట్టు ట్రేడర్స్ సంఘం అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) సోమవారం తెలిపింది.
యాపిల్ ఐఫోన్లను విక్రయించడానికి లైసెన్స్ పొందిన ఆప్ట్రోనిక్స్.. రిటైల్ మార్కెట్లో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నది. యాపిల్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది దేశ�