టీఎస్ లాసెట్‌లో 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మూడేండ్ల లా కోర్సులో 25,510 (73.27%) మంది, ఐదేండ్ల లా కోర్సులో 5,478 (65.12%) మంది, పీజీఎల్ సెట్ లో 3,270 (84.65%) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
కొవాగ్జిన్ టీకా సామర్థ్యం 77.8శాతం.. | కొవాగ్జిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ తుది ఫలితాలను భారత్ బయోటెక్ శనివారం ప్రకటించింది. ట్రయల్స్‌లో టీకా తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని �