ఒక హెల్మెట్ను స్వయంగా ఆ వ్యక్తి తలపై ఉంచారు. మంత్రోపదేశం చేస్తున్నట్లుగా ట్రాఫిక్ రూల్స్ను ఆ వ్యక్తికి వివరించారు. ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించి రోడ్డు సేఫ్టీని పాటించాలని కోరుతూ అతడికి నమస్కరించారు.
డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలపై నిఘా పెంచామని ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిణామాలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని తెలిపింది.