ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఖర్చు అంచనాలను మించి, రెట్టింపు అయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెండు రోజుల సమ్మిట్కు ఇప్పటికే రూ.280 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కల్లో తేలిం�
సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశం వాడివేడిగా సాగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు 3 గంటలపాటు క్యాబినెట్ సమావేశం జరగగా.. సుమారు గంటసేపు అధికారులను బయటికి పంపి సీఎం, మంత్రులు మాత్రమ