Telangana | ఫైనాన్స్ వ్యాపారుల నుంచి తప్పించుకోవాలని ఓ ఉత్తరప్రదేశ్ కార్మికుడు చెరువులోకి దూకి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఖమ్మం నగర పరిధి జయనగర్కాలనీకి ఆనుకొని ఉన్న ఖానాపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.
అవసరాలను బట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న సామాన్య ప్రజలపై కొన్ని సంస్థలు అధిక భారం వేస్తూ ప్రాణాలు తీసుకునే స్థాయికి తీసికెళ్తున్నాయి. లోన్ యాప్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు ఒకపక్క జరుగ�