నందిగామలో హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో ఏడుగురు అరెస్టు
Arrest|ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రికవరి ఏజెంట్ల వేధింపులకు బలైన విద్యార్థిని హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.
అమరావతి : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రికవరీ ఏజెంట్ల వేధింపులకు బలైన విద్యార్థిని హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు మేనేజర్లు, నలుగురు రికవరీ ఏజెంట్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. హర్షిణీ తండ్రి రెండు క్రెడిట్ కార్డుల ద్వారా ఆరులక్షల రూపాయలను వాడుకున్నాడని పోలీసులు వివరించారు. వాటిని వసూలు చేయడానికి నిర్వాహకులు ఇంటికి వెళ్లారు.
ఆసమయంలో తండ్రి ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులపై రికవరీ ఏజెంట్లు చట్ట విరుద్ధంగా ప్రవర్తించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కూతురు హరిత వర్షిణి సుసైడ్ నోట్రాసి ఆత్మహత్యకు పాల్పడిం దని వివరించారు. విజయవాడలోని మొగల్రాజ్పురంలో కాల్సెంటర్ ఏర్పాటు ఏర్పాటు చేసుకుని వినియోగదారుల నుంచి రికవరీ చేస్తున్నారని తెలిపారు.
హరిత వర్షిణి తల్లి ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసుకుని ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. రికవరీ ఏజెంట్లు ఆర్బీఐ గైడ్లైన్ ప్రకారమే నడుచుకోవాలని, అవమానపరిచే విధంగాని దాడులకు గాని పాల్పడవద్దని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

