ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లను ఇచ్చేందుకు వారి పేర్లతో కూడిన జాబితాలను ఆయా గ్రామ పంచాయతీల్లో ఉంచుతున్నట్లు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.
పోలీసు పహారా మధ్య ఫోర్త్‌సిటీ రోడ్డు సర్వే కొనసాగుతున్నది. ఉన్న కాస్త పొలాన్ని రోడ్డు కోసం తీసుకుంటే తామెలా బతకాలని రైతులు వేడుకుంటున్నా అధికారులు వెనక్కి తగ్గడం లేదు
ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.