హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్‌లో చిరుత పులుల సంచారం (Leopard) కలకలం సృష్టించింది. బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)లో రెండు చిరుతలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్, జల్పల్లి గ్రామ పరిధిలోని చందన చెరువు దాదాపు 34.1 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. జీహెచ్ఎంసీ పరిధికి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ చెరువు చుట్టుపక్కల ప్రాంతం వాణిజ్య, నివాసపరంగ