డీఆర్డీవోకు ఇద్దరు డైరెక్టర్ల నియామకం
హైదరాబాద్ డీఆర్డీవోలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాంప్లెక్స్‌కు కొత్తగా రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబోరేటరీ (ఏఎస్ఎల్) విభాగాలకు కొత్తగా ఇద్దరు డైరెక్టర్లు నియమితులయ్యారు.
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ డీఆర్డీవోలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాంప్లెక్స్‌కు కొత్తగా రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబోరేటరీ (ఏఎస్ఎల్) విభాగాలకు కొత్తగా ఇద్దరు డైరెక్టర్లు నియమితులయ్యారు. ఆర్సీఐ విభాగానికి ప్రముఖ శాస్త్రవేత్త అనింద్య బిశ్వాస్ ఎంపిక కాగా, ఏఎస్ఎల్ విభాగ డైరెక్టర్‌గా విశిష్ట శాస్త్రవేత్త బీవీ పాపారావు ఎంపికయ్యారు. వీరిద్దరు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్సీఐ అనేది డీఆర్డీవోకు చెందిన ప్రీమియర్ ఏవియానిక్స్ ల్యాబ్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Anindya Biswas
- BV PAPA RAO
- RCI
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

