IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ 70వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన గుజర�
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మునుపటి తరహాలో కింగ్ కోహ్లీ (73) చెలరేగిపోయాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (44)తో కలిసి జట్టుక
గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. జట్టుకు శుభారంభం అందించిన కెప్టెన్ డుప్లెసిస్ (44) హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో పెవిలియన్ చేరాడు. రషీద్ ఖాన్ వేసిన బంతికి భారీ షాట
గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు ధాటిగా ఆడుతోంది. అంతకుముందు హార్దిక్ పాండ్యా రాణించడంతో గుజరాత్ జట్టు 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ఇద్దరూ ధాటిగా ఆడుతూ బెంగళూరుకు �
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు ధాటిగా ఆడారు. దీంతో బెంగళూరు ముందు పోరాడగలిగే టార్గెట్ ఉంచగలిగిందా జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదు
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ధాటిగా ఆడుతున్న డేవిడ్ మిల్లర్ (34) అవుటయ్యాడు. హసరంగ వేసిన 17వ ఓవర్లో మిల్లర్ పెవిలియన్ చేరాడు. హసరంగ డెలివరీని నేరుగా కొట్టేందుకు ప్రయత్నించిన మిల్లర్.. బౌలర్‌కే క్యాచ్ ఇచ్
గుజారాత్ టైటాన్స్‌కు మరో ఝలక్ తగిలింది. షామ్లో ఉన్న ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (31) పెవిలియన్ చేరాడు. హర్షల్ పటేల్ వేసిన 9వ ఓవర్లో బంతిని ఎక్స్ట్రా కవర్ ఫీల్డర్‌కు అందకుండా కొట్టి సింగిల్ కోసం ప్రయత్నించాడు. �
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ వేసిన పవర్‌ప్లే చివరి ఓవర్లో మాథ్యూ వేడ్ (16) అవుటయ్యాడు. అప్పటి వరకు ధాటిగా ఆడిన వేడ్.. మ్యాక్స్‌వెల్ వేసిన బంతిని స్వ�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లో బంతి అందుకున్న ఆస్ట్రేలియా సీమర్ హాజిల్‌వుడ్ బెంగళూరుకు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1)ను పెవ�
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్స్ గుజరాత్‌తో పోరుకు సిద్ధమైంది. వాంఖడే వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గ�