RCB vs GT | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్.. ప్లేఆఫ్స్ భవితవ్యం తేలేది నేడే!
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్స్ గుజరాత్‌తో పోరుకు సిద్ధమైంది. వాంఖడే వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా.. ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
అలాగే తమ జట్టులో అల్జారీ జోసెఫ్ స్థానంలో లోకీ ఫెర్గూసన్ ఆడుతున్నట్లు తెలిపాడు. తమ జట్టులో కూడా ఒక మార్పు చేశామని ఆర్సీబీ సారధి ఫాఫ్ డుప్లెసిస్ వెల్లడించాడు. మహమ్మద్ సిరాజ్ స్థానంలో సిద్ధార్థ్ కౌల్ ఆడుతున్నట్లు చెప్పాడు.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, లోకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, యష్ దయాళ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, వానిందు హసరంగ, సిద్ధార్థ్ కౌల్, జోష్ హాజిల్‌వుడ్
A look at the Playing XI for #RCBvGT
Live – https://t.co/TzcNzbrVwI #RCBvGT #TATAIPL https://t.co/ZVP5yZHYtE pic.twitter.com/gLYRVolo18
— IndianPremierLeague (@IPL) May 19, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

