ఖాజాగూడా చిత్రపురికాలనీలో చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 42 విద్యుత్ మీటర్లను రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రపురికాలనీలోని ఫ్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు ‘తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ను రాయదుర్గం పోలీసులు బుధవారం అరెస్ట�
పోలీసు అవతారమెత్తి.. మసాజ్ సెంటర్ల నిర్వాహకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గుడి మల్కాపూర్‌కు చెందిన మరికొండ సాయికిరణ్ తేజ (30) స�
ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.50 లక్షల హవాలా నగదును రాయదుర్గం పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాయదుర్గం మీదుగా భారీ ఎత్తున నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్వోటీ,
రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.