Venugopala Swamy Temple | స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ దాత టేకులపల్లి రాంరెడ్డి వెల్లడించారు.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.