Rathostavam | ధర్మపురిలో రమణీయంగా లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
Rathostavam | ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ధర్మపురి : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి (Lakshminarasimhaswamy) , వేంకటేశ్వరస్వామి, శ్రీరామలింగేశ్వరస్వామివార్ల రథోత్సవం రమణీయంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన రథాల ముందు పూర్ణాహుతి పూజల అనంతరం స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఉంచారు. అంతకు ముందు ఆలయంలో యజ్ఞాచార్యులు పురుషోత్తమాచారి, వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ మంత్రోచ్చరణల మధ్య హోమాది పూజలు ఘనంగా నిర్వహించారు.
సాయంత్రం భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఆలయం నుంచి పట్టణంలోని నంది చౌక్ వరకు రథాలపై ఊరేగించారు. చక్రతీర్థం పూజలు, యోగ లక్ష్మీనరసింహస్వామివారి పుష్పయాగం పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్‌కుమార్, డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు జక్కు రవీందర్, ముత్తినేని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

