జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో (Shopian) భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు.
జార్ఖండ్‌లో (Jharkhand) బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. రామ్‌గఢ్ (Ramgarh) జిల్లాకు చెందిన ఓ తొమ్మిది నెలల చిన్నారికి బర్డ్ ఫ్లూ (Bird flu) సోకింది. దీంతో ఆ చిన్నారికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
Murder: జార్ఖండ్ రాష్ట్రం రామ్‌గఢ్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో దూరి హత్యచేశారు. ఈ ఘటనలో