చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. జనవరి 12,13 తేదీల్లో ఈ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
ఈ మధ్య సినిమాకి సంబంధించి ఏ పాట విడుదలైన, టీజర్ లేదా ట్రైలర్ విడుదలైన దానిపై ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టైటిల్ సాంగ్‌పై కొందరు ప్రశంసలు కురిపి�