ఇవాళ హైదరాబాద్లో శర్వానంద్-రక్షితారెడ్డి నిశ్చితార్థం జరిగింది. ఈ ఇద్దరు కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఈవెంట్కు స్టార్ హీరో రాంచర�
శర్వానంద్ (Sharwanand) త్వరలోనే పెళ్లి (marriage) పీటలెక్కబోతున్నాడని ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్లో వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకీ శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరా..? అంటూ తెగ ఆలోచిస్తున్న సినీ జ�