Sharwanand | గ్రాండ్గా శర్వానంద్-రక్షిత నిశ్చితార్థం.. ట్రెండింగ్లో స్టిల్స్
ఇవాళ హైదరాబాద్లో శర్వానంద్-రక్షితారెడ్డి నిశ్చితార్థం జరిగింది. ఈ ఇద్దరు కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఈవెంట్కు స్టార్ హీరో రాంచరణ్-ఉపాసన దంపతులు హాజరయ్యారు.
టాలీవుడ్ హీరోల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ శర్వానంద్ (Sharwanand) అందరూ అనుకున్నట్టుగానే వెడ్డింగ్ అప్డేట్ ఇచ్చేశాడు. ఇవాళ హైదరాబాద్లో శర్వానంద్-రక్షితారెడ్డి నిశ్చితార్థం జరిగింది. ఈ ఇద్దరు కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు.
ఈ ఈవెంట్కు స్టార్ హీరో రాంచరణ్-ఉపాసన దంపతులు హాజరయ్యారు. చరణ్-ఉపాసన కపుల్ శర్వానంద్-రక్షితారెడ్డితో కలిసి దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. త్వరలోనే వెడ్డింగ్ డేట్, ఇతర వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నాడు శర్వానంద్. రక్షితారెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కాగా ఆమె తండ్రి మధుసూదన రెడ్డి హైకోర్టు లాయర్.
టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
మరిన్ని ఫొటోల కోసం: శర్వానంద్ ఎంగేజ్మెంట్ స్టిల్స్..


Sharwanand | శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఫొటోలు
👩❤️👨🥰 pic.twitter.com/tFIoR0MEmc
— Sharwanand (@ImSharwanand) January 26, 2023
Meet my special one, Rakshita ❤️
Taking the big step in life with this beautiful lady. Need all your blessings 😍 pic.twitter.com/P4uRNzQOLO
— Sharwanand (@ImSharwanand) January 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

