Sharwa Rakshita | గ్రాండ్గా శర్వానంద్-రక్షితారెడ్డి వివాహం.. ఫొటోలు వైరల్
Sharwa Rakshita | శర్వానంద్ (Sharwanand) -రక్షితారెడ్డి (Sharwa Rakshita) వివాహ బంధంతో శనివారం ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రక్షితా రెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు శర్వానంద్.
Sharwa Rakshita | టాలీవుడ్ యాక్టర్ శర్వానంద్ (Sharwanand) ఓ ఇంటివాడయ్యాడు. శర్వానంద్-రక్షితారెడ్డి (Sharwa Rakshita) వివాహ బంధంతో శనివారం ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రక్షితా రెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు శర్వానంద్.
జైపూర్లోని లీలా ప్యాలెస్లో రెండు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకకు టాలీవుడ్ యాక్టర్లు రాంచరణ్, సిద్దార్థ్, అదితీరావు హైదరీతోపాటు ఇతర నటీనటులు, సినీ ప్రముఖులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. శర్వానంద్ వెడ్డింగ్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
శర్వానంద్ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. కాగా ఆమె తండ్రి మధుసూదన రెడ్డి హైకోర్టు లాయర్. శర్వానంద్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
శర్వానంద్-రక్షితారెడ్డి పెళ్లి ఫొటోలు..
Happily married ever after ❤️
The wedding of #Sharwanand and #Rakshita was an adorable event with the family, friends and colleagues of the industry blessing the newly weds.
Wishing the couple a happy and prosperous married life 😍@ImSharwanand #SharwaRakshita pic.twitter.com/km1FDBz04N
— Vamsi Kaka (@vamsikaka) June 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

