హైదరాబాద్ నాంపల్లికి చెందిన ది వ్యాంగురాలు రజనీకి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్ఎస్వోసీఏ)లో కాంట్రాక్ట్ పద్ధతి లో ఉద్యోగం కల్పించింది.
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సాయిచంద్ మరణాన్ని తట్టుకోలేక రోదిస్తున్న ఆయన భార్య రజిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.