Mihir Shah | బీఎండబ్ల్యూ కారుతో ఢీ కొట్టి ఓ మహిళ మృతికి కారణమైన హిట్ అండ్ రన్ (Mumbai hit and run) కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడి రక్తం, మూత్ర పరీక్షలు నెగెటివ్ వచ్చాయి.
Mihir Shah | ముంబై హిట్ అండ్ డ్రైవ్ ఘటనలో ప్రధాన నిందితుడు మిహిర్ షా (Mihir Shah)కి కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ కస్టడీ (judicial custody) విధించింది.
Shiv Sena | మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.
పుణెలో మైనర్ బాలుడు తాగిన మైకంలో పోర్సే కారు నడిపి ఇద్దరు యువ ఐటీ ఇంజనీర్లను పొట్టనబెట్టుకున్న ఘటన మరువక ముందే అలాంటిదే మరోటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది.