ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆదివారం ప్రకటించారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. కొలాబా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆయనకు మొత్తం 288 సభ్యుల్లో 145 మంది మద్దతు అవసరం. అయితే రాహుల్ నార్వేకర్�