Parliament elections | పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections) నల్లగొండ(Nallgonda) పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి(Raghuveer Reddy )భారీ మెజార్టీతో విజయం సాధించారు.
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పెద్దలు జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి (Raghuveer Reddy) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు.
Minister Komatireddy | నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి(Raghuveer Reddy) ఈనెల 24న నామినేషన్(Nomination) వేస్తారని రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు.
త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. 39 మందితో కూడిన ఈ జాబితాలో 4 తెలంగాణ స్థానాలు ఉన్నాయి.
కాంగ్రెస్ నాయకుడు పటేల్ రమేశ్‌రెడ్డికి ఆ పార్టీ మరోసారి మొండిచెయ్యి ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ సీటు ఇస్తామని చెప్పింది.