Janagaon | జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి రఘునాథపల్లి మండల కేంద్రంలో పోలీసు వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పింది.