Accident : పోలీసు వాహనాన్ని ఢీకొన్న కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం..
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి రఘునాథపల్లి మండల కేంద్రంలో పోలీసు వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పింది.

రఘునాథపల్లి: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి రఘునాథపల్లి మండల కేంద్రంలో పోలీసు వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పింది. గ్రామస్థుల కథనం ప్రకారం మండల కేంద్రంలోని ఖిలాశపురం క్రాస్ రోడ్డులో గల వాటర్ ప్లాంట్ వద్ద వరంగల్ నుంచి జనగాం వెళ్తున్న ఓ వాహనం అతివేగంతో వచ్చి పోలీసు వాహనాన్ని ఢీకొన్నది. పోలీస్ సిబ్బంది అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్ చేసి పోలీసు వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

