వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు టైర్ పేలి బోల్తా పడిన ఘటన జనగామ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం జనగామ మండలంలోని యశ్వంతాపూర్ వద్ద బెంగళూరు నుంచి 25 మంది ప్రయాణి�
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి రఘునాథపల్లి మండల కేంద్రంలో పోలీసు వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పింది.