ఫోన్ల ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ స్టేషన్లో ఆదివారం వరుసగా నాలుగో రోజు ఆయనను ప్రశ్నించారు.
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును 10 రోజులపాటు తమకు అప్పగించాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై మంగళవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజి�