డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని.. అందుకు ప్రభుత్వం, పోలీసుశాఖ, యువ త, సమాజంలోని అన్ని వర్గాల వారు సమష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు.
ఒడిశా నుంచి మహారాష్ర్టాలోని షోలాపూర్‌కు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ, చౌటుప్పల్ పోలీసులు కలిసి మంగళవారం రాత్రి పంతంగి టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి 80.30లక్ష
స్టేషన్‌కు వచ్చిన వారి ఫిర్యాదు తీసుకోకుండా డబ్బు కోసం ఇబ్బందులకు గురిచేయడం, నిందితులతో దోస్తీ చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే ముఠాలకు సహకరించే పోలీసులపై రాచకొండ సీపీ తరుణ్‌జోషి చర్యలు చేపట్టారు.
నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రాచకొండ సీపీ తరుణ్ జోషీ అన్నారు. జూలై 1 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు - 2023 అమలులోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో ప�
వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రాచకొండ సీపీ తరుణ్‌జోషి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హన్మాపురం గ్ర�
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభావేదిక సమీపంలో హంగామా చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కారు డ్రైవర్‌పై పోలీసులు చేయిచేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల�