యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంటలో బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంఈఓ రమేశ్, ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం హత్నూర మండలం గుండ్లమాచునూర్ ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. విద్యార్థులు కూడా మెరుగైన విద్యనభ్యసించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని స�