రైతులు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను డీలర్ల వద్ద కొనుగోలు చేసి రశీదులు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్‌కుమార్ సూచించారు. మండలంలోని చెనుగోనిపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాల �
నాణ్యమైన విత్తనాలు వాడితే అధిక దిగుబడులు పొందవచ్చని రైతులకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాస్ సూచించారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థాన
కందుకూరు మండలం వాణిజ్య పంటలతో పాటు కూరగాయాల సాగుకు ప్రసిద్ధి. వానకాలంలో రైతులు సాధారణంగా పత్తి, కంది, మొక్క జొన్నల పంటల తర్వాత కూరగాయాల సాగుకు ప్రాధాన్యతను ఇస్తారు.
యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైత�
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నెల 24న రాజేంద్రనగర్ క్యాంపస్‌లో విత్తనమేళాను నిర్వహించనున్నది. దీనితోపాటు జగిత్యాల, పాలెం, వరంగల్ మ�