భారీ భూకంపంతో చైనా (China) వణికిపోయింది. భూకంప తీవ్రతతో వాయవ్య చైనాలో పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో 111 మంది మరణించారు. 230 మందికిపైగా గాయపడ్డారు.
బీజింగ్: చైనాలో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9గా ఉంది. వాయవ్య దిశలో ఉన్న క్విఘాయి రాష్ట్రంలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రత ఎక్కువగా ఉన్న న�