నిత్యం ధ్యానం చేయడం ద్వారా ముక్తి లభిస్తుందని, ధ్యానమయ ప్రపంచ నిర్మాణంతోపాటు, ప్రతి వ్యక్తి జ్ఞాన యోగి కావాలన్నదే సుభాష్ పత్రీజీ సంకల్పమని పరిణిత పత్రీ, ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు.
పుడమిపై ఉన్న సమస్త ప్రాణకోటికి విశ్వ నియమాలు ఒక్కటేనని, సద్గుణాలు కలిగి ఉన్న వారికి భవిష్యత్తు బాగుంటుందని పీఏఎస్ఎస్ఎం చైర్మన్ పరిమళ పత్రీ అన్నా రు.