ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం 'లైగర్'.
రౌడి స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది
ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ రంగంలోకి ప్రవేశించి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తన రాతను తనే రాసుకోవాలని డిసైడ్ అయ్యి గుంటూరు టాకీస్ సినిమాలో నటంచడమే కాకుండా కథ మాటలు అందించిన నటుడ�