Liger | రౌడి హీరోతో ప్రియా వారియర్.. పూరి ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం 'లైగర్'.
Priya Prakash Varrier | ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘లైగర్’. డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కోసం మలయాళీ భామను దింపుతున్నట్లు తెలుస్తుంది.
గతకొన్ని రోజులుగా సమంత లైగర్ స్పెషల్ సాంగ్‌లో నర్తించనుందని ప్రచారం సాగింది. ఈ విషయంలో సమంతతో సంప్రదింపులు జరిగాయట, కానీ సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించలేదని సమాచారం. దాంతో మేకర్స్ మలయాళీ బ్యూటీ ప్రియా వారియర్‌ను సంప్రదించారట. దానికి ప్రియా వారియర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈమెకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ లైగర్ సినిమాకు ప్లస్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
లైగర్ చిత్రాన్ని పూరి అత్యంత భారీగా ఛార్మీ, కరణ్ జోహర్‌లతో కలిసి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ముంబాయ్‌లోని ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటి అనన్యపాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాక్సర్ మైఖ్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Aishwarya Rajinikanth | ఐశ్వర్య రజీనికాంత్ బాలీవుడ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్
RRR | ఆ తెలుగు సింగర్స్ అంటే ‘ఆర్ఆర్ఆర్’ హీరోలకు ఫేవరెట్ అట
Project-k movie | నాగ్అశ్విన్ ‘ప్రాజెక్ట్-K’ చిత్రాన్ని మహాభారతం నుంచి స్పూర్తి తీసుకున్నాడా?
Mohan Babu | రెండు జతల బట్టలతో.. కారు షెడ్డులో ఉన్నాను :మోహన్‌బాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

