RRR | ఆ తెలుగు సింగర్స్ అంటే ‘ఆర్ఆర్ఆర్’ హీరోలకు ఫేవరెట్ అట
ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఒకటి. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత భారీగా మర్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది.
RRR | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత భారీగా మర్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. తాజాగా ట్రిపుల్ఆర్ బృందం బెంగుళూర్, ఢిల్లీలో ప్రెస్మీట్లను నిర్వహించారు. ఇదిలా ఉంటే కీరవాణి తాజాగా రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో ఓ స్పెషల్ ఇంటర్వూ చేశాడు. ఇందులో భాగంగా కీరవాణి ఇద్దరు స్టార్స్‌తో ముచ్చటించాడు.
ఈ ఇంటర్వూలో కీరవాణి ఈ ఇద్దరిని తెలుగులో మీ ఫేవరెట్ ఫీ మేల్ సింగర్ ఎవరు అని అడుగగా ఎన్టీఆర్ నాకు ‘అరవింద సమేత’లో ‘రెడ్డమ్మతల్లి’ పాట పాడిన మోహనభోగరాజు గారు, ‘అఖండ’ సినిమాలో ‘జై బాలయ్య’ పాడిన గీతామాధురి గారు ఫేవరెట్ అని తెలిపాడు. చరణ్ తనకు ‘బుల్లెట్ బండి’ పాట పాడిన మొహనభోగరాజు గారు, ‘సారంగదరియా’ పాడిన మంగ్లీ గారు ఫేవరెట్ సింగర్స్ అని తెలిపారు. ఇక ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని డివివి దానయ్య అత్యంత భారీగా 550కోట్లతో నిర్మించాడు. ఆలీయాభట్, ఒలీవియా మొర్రిస్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు.
ఇవి కూడా చదవండి:
Krithi Shetty | బాలీవుడ్ నుంచి కృతిశెట్టికి పిలుపు.. ఎంట్రీ ఆ స్టార్ హీరోతో ఇవ్వనుందా?
Mohan Babu | రెండు జతల బట్టలతో.. కారు షెడ్డులో ఉన్నాను :మోహన్‌బాబు
Vijay Devarakonda | ఆర్మీ ఆఫీసర్‌గా విజయ్ దేవరకొండ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

