రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజునే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను నిర్వహించడం సరికాదని వెంటనే ఆ పరీక్షను వాయిదా వేయాలని హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి బీజేపీ నేత బండి సంజయ్‌పై మాల్‌ప్రాక్టీస్ చట్టం కింద నమోదు చేసిన కేసుకు చట్టబద్ధత ఏమిటో చెప్పాలని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది.
వరంగల్ లీగల్, డిసెంబర్ 14: పెండ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసం చేసిన వ్యక్తికి పదేండ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఏడేండ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబం�