ట్రిపుల్ఐటీ బాసరలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తల్లిదండ్రులు లేని ఓ పేదింటి విద్యార్థిణి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ చదువును మద్యలోనే అపివేసే పరిస్థితికి వచ్చింది. కానీ ఆ చదువుల తల్లికి ధర్మపురి
చిగురుమామిడి, మే 4: మండలంలోని రేకొండ గ్రామంలో అప్పాల ఐలయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం రూ.పదివేల నగదు సాయం అందజేశారు.