Chigurumamidi | చిగురుమామిడి, అక్టోబర్ 8: చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మొలుగూరి లోకేందర్ కుటుంబానికి అల్లియన్స్ క్లబ్ రేకొండ సభ్యులు పదివేలలోపు నగదు సహాయం అందజేశారు.
చిన్న వయసులోనే లోకేందర్ మృతి చెందడం బాధాకరమని అన్నారు. అందరిలో మంచి గుర్తింపును పొందినాడని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. నగదు సాయం అందజేసిన వారిలో అధ్యక్షులు తమ్మిశెట్టి శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి తమ్మిశెట్టి విజయ్, సభ్యులు ఉన్నారు.
Alliance Club provides financial assistance to the family of the deceased