Betting Apps | బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు, నిర్వాహకులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటివరకు పంజాగుట్ట పీఎస్‌లో విచారించిన ఇన్ఫ్లూయెన్సర్స్ నుంచి సేకరించిన సమాచారంతో మరి కొంతమందిపై కేసులు పెట్టే �
ఒక నిమిషం వీడియోకు రూ.90వేలు చార్జ్ చేశామని, ఇలా సుమారు15 వీడియోలు ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది.
తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ వంటి సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోద�