సొగసు చూడతరమా..నీ సొగసు చూడతరమా అంటూ అమ్మాయి సౌందర్యాన్ని వర్ణిస్తూ సాగే పాట మాలీవుడ్ భామ ప్రియా వారియర్ (Priya Prakash Varrier) కు సరిగ్గా సరిపోతుంది.
‘ఓరు ఆధార్ లవ్’ మలయాళ మూవీతో హీరోయిన్గా పరిచయమైన ప్రియా ప్రకాశ్ వారియర్… ఇందులోని ఓ సాంగ్‌లో భాగంగా కన్ను గీటు కొట్టి ‘వింక్ గాళ్’గా దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సంపాదించుకుంది. ఓవర్ నైట్
కన్నుగీటి అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్
(Priya Prakash Varrier) స్పాగెట్టీ రెడ్ టాప్ (Red Top) అండ్ బ్లాక్ స్కర్ట్‌లో క్యూట్ గా కనిపిస్తూ సందడి చేస్తోంది.
‘ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. సెకండ్‌వేవ్ తర్వాత తొలుత విడుదలైన సినిమా మాదే కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా?లేదా? అని భయపడ్డాం. కానీ మా సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది’ అ�