మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ మాఫి యా ఆరోగ్య పరీక్షల పేరుతో ప్రజలను ఇష్టారీతిన దోచుకుంటున్నది. ల్యాబ్లు, ఎక్స్రే, స్కానింగ్ సెంటర్లలో పరీక్షలకు సంబంధించి ఎలాంటి ధరల పట్టిక ఉండట్లేదు.
అది వాంకిడి మండలంలోని తెలంగాణ -మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న ఎక్సైజ్ శాఖ చెక్పోస్ట్... ఇక్కడ ఒక ఎక్సైజ్ సీఐతో పాటు ముగ్గురు కానిస్టేబుల్ స్థాయి అధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ప్రజాపాలన దరఖాస్తులన్నీ ప్రైవేటు వ్యక్తులతో డేటా ఎంట్రీ జరుగుతోంది. దరఖాస్తులు లక్షల్లో ఉండడంతో వాటిని త్వరితగతిన ఎంట్రీ చేసేందుకు జీహెచ్ఎంసీలో సిబ్బంది కరువయ్యారు.