ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పునరుత్థానం కోసం రూ.89,047 కోట్ల విలువైన ప్యాకేజీని ఇస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది.
సికింద్రాబాద్ రెజిమెంటల్బజార్లో శనివారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదంలో జరిగిన ప్రైవేటు కంపెనీ డీజీఎం ఇంట్లో రూ.1.65 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో భారీగా నగదు ఉండటంపై పోలీసులు దర�