Actor Darshan | హత్య కేసులో నిందితుడు, కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో సకల రాజ భోగాలు అందుతున్నట్లు ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
Tihar Jail | ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్న తీహార్ జైలు (Tihar Jail)లో తాజాగా ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీల (inmates) మధ్య గొడవ జరిగింది.