ప్రజాపాలనలో నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిర్బంధాలు, అక్రమ అరెస్ట్లు, కేసులు సహజంగా మారాయి. మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటన ఉంటే చాలు ప్రశ్నించేవారు పోలీసుల చేతిలో బంధీలవుతారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెల�
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టామని, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆశ కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్లక�