Sedition Charges : సీనియర్ జర్నలిస్టులు వరదరాజన్, కరణ్ థాపర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. అస్సాం పోలీసులు ప్రతీకార చర్యకు దిగుతున్నట్లు ఆ సంఘాలు ఆరోపించాయి. గ
కేంద్రంలోని బీజేపీ పాలనలో మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నదని జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జర్నలిస్టులు, ఇతర మీడియా వ్యక్తులపై యూఏపీఏ వంటి క్రూరమైన చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విష