Minister Koppula | షార్జాలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని స్వర్ణ పతకం సాధించిన రంగు విరించి స్వప్నికను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం సన్మానించారు .
ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో రవి బిడ్లాన్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. సనత్‌నగర్ వాల్మీకీ వ్యాయామశాలకు చెందిన రవి బిడ్లాన్ కేరళ వేదికగా జరిగిన పోటీల్లో సత్తాచాటాడు.
జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ లీగ్ ఇండియా బెంగళూరులో నిర్వహించిన జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వరంగల్‌కు చెందిన శ్రీవాణిరెడ్డి స్వర్ణ పతకాలతో మ�