ఎలక్ట్రిక్ వాహనాలకు వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీని జర్మనీ కంపెనీ పోర్షే అభివృద్ధి చేసింది. భౌతికంగా ఓ కేబుల్ కనెక్షన్ అవసరం లేకుండానే ఛార్జింగ్ చేయవచ్చునని తెలిపింది.
Pune Car accident | మహారాష్ట్రలోని పుణె సిటీలో జరిగిన పోర్షే (Porsche) కారు ప్రమాదం (Pune Car accident) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలుడి తల్లిని (Mother Of Pune Teen) పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
స్పోర్ట్స్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. థర్డ్ జనరేషన్ పనమెరా మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Porsche | జర్మనీ కార్ల తయారీ సంస్థ పొర్చె తన 60వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ఎడిషన్ కారు 911 ఎస్ / టీ మోడల్ ఆవిష్కరించింది. ఇది కేవలం 3.7 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళుతుంది.