Porsche | పోర్షే 718 కేమన్ జీటీ4 ఆర్ఎస్ లాంఛ్!
భారత్ మార్కెట్లో 718 కేమన్ జీటీ4 ఆర్ఎస్ను పోర్షే లాంఛ్ చేసింది. జీటీ4 ఆర్ఎస్ 718 కేమన్ టాప్ స్పెసిఫికేషన్ వేరియంట్‌గా పలు అప్గ్రేడ్లతో కస్టమర్ల ముందుకొచ్చింది. 500బీహెచ్పీ ఇంజన్‌తో పాటు, పలు ఫీచర్ల జోడింపు, ఆన్ రోడ్, ఆన్‌ట్రాక్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకోనుంది.
న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో 718 కేమన్ జీటీ4 ఆర్ఎస్ను పోర్షే లాంఛ్ చేసింది. జీటీ4 ఆర్ఎస్ 718 కేమన్ టాప్ స్పెసిఫికేషన్ వేరియంట్‌గా పలు అప్గ్రేడ్లతో కస్టమర్ల ముందుకొచ్చింది. 500బీహెచ్పీ ఇంజన్‌తో పాటు, పలు ఫీచర్ల జోడింపు, ఆన్ రోడ్, ఆన్‌ట్రాక్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకోనుంది.
718 కేమన్ జీటీ4 ఆర్ఎస్ స్టైలిష్ లుక్‌తో ఎక్స్ట్రా ఏరోడైనమిక్, ఆకర్షణీయ డిజైన్‌ను కలిగిఉంది. కార్బన్ పైబర్ వాడటం, లైట్ వెయిట్ మెటీరియల్స్ కారణంగా 718 కేమన్ జీటీ4తో పోలిస్తే లేటెస్ట్ వెహికల్ 35 కిలోలు బరువు తక్కువగా ఉంది. పోర్షే కేమన్ జీటీ4 ఆర్ఎస్ రూ 2.54 కోట్ల నుంచి అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

