పన్నూరు గ్రామానికి చెందిన పుట్ట రజితకు వివాహం కుదిరింది. కాగా రజిత తండ్రి శంకరయ్య 15 యేండ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రజితకు వివాహం చేయడం తల్లి రాధమ్మకు శక్తికి మించిన భారంగా మారింది.
స్ఆర్ ఫౌండేషన్ (విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి సహకారంతో ) జనగామ గ్రామానికి చెందిన భ్యాగరి జ్యోతి వివాహానికి గురువారం రూ..25వేల ఆర్థిక సాయం అందజేశారు.
స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. మంచి మార్కులు సాధించి ఆర్థిక సమస్యలతో ఇంటర్ చదువును నిలిపివేసిన బాలికకు అండగా నిలిచాడు.